(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.11. అధ్యాయః 011
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేన యుధిష్ఠిరంప్రతి ఇంద్రవృత్రాసురయుద్ధప్రకారకథనం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

ఇత్యుక్తే నృపతౌ తస్మిన్వ్యాసేనాద్భుతకర్మణా।
వాసుదేవో మహాతేజాస్తతో వచనమాదదే॥ 14-11-1(92670)
తం నృపం దీనమనసం నిహతజ్ఞాతిబాంధవం।
ఉపప్లుతమివాదిత్యం సధూమమివ పావకం॥ 14-11-2(92671)
నిర్విణ్ణమనసం పార్థం జ్ఞాత్వా వృష్ణికులోద్వహః।
ఆశ్వాసనంధర్మసుతం ప్రవక్తుముపచక్రమే॥ 14-11-3(92672)
వాసుదేవ ఉవాచ। 14-11-4x(7795)
సర్వం జిహ్మం మృత్యుపదమజిహ్మం బ్రహ్మణః పదం।
ఏతావాన్జ్ఞానవిషయః కిం ప్రలాపః కరిష్యతి॥ 14-11-4(92673)
నైవ తేఽనుష్ఠితం కర్మ నైవ తే శత్రవో జితాః।
కథం శత్రుం శరీరస్తమాత్మనో నావబుధ్యసే॥ 14-11-5(92674)
అత్ర తే వర్తయిష్యామి యథాధర్మం యథాశ్రుతం।
ఇంద్రస్య సహ వృత్రేణ యథా యుద్ధమవర్తత॥ 14-11-6(92675)
వృత్రేణ పృథివీ వ్యాప్తా పురా కిల నరాధిప।
దృష్ట్వా స పృథివీం వ్యాప్తాం గంధస్య విషయే హృతే।
ధరాహరణదుర్గంధో విషయః సమపద్యత॥ 14-11-7(92676)
శతక్రతుశ్చుకోపాథ గంధస్య విషయే హృతే।
వృత్రస్య సతతః క్రుద్ధో ఘోరం వజ్రమవాసృజత్॥ 14-11-8(92677)
స వధ్యమానో వజ్రేణ సుభృశం భూరితేజసా।
వివేశ సహసా తోయం జగ్రాహ విషయం తతః॥ 14-11-9(92678)
అప్సు వృత్రగృహీతాసు రసే చ విషయే హృతే।
శతక్రతురతిక్రుద్ధస్తత్ర వజ్రమవాసృజత్॥ 14-11-10(92679)
స వధ్యమానో వజ్రేణ తస్మిన్నమితతేజసా।
వివేశ సహసా జ్యోతిర్జగ్రాహ విషయం తతః॥ 14-11-11(92680)
వ్యాప్తే జ్యోతిషి వృత్రేణ రూపేఽథ విషయే హృతే।
శతక్రతురతిక్రుద్ధస్తత్ర వజ్రమవాసృజత్॥ 14-11-12(92681)
స వద్యమానో వజ్రేణ తస్మిన్నమితతేజసా।
వివేశ సహసా వాయుం జగ్రాహ విషయం తతః॥ 14-11-13(92682)
వ్యాప్తే వాయౌ తు వృత్రేణ స్పర్శేఽథ విషయే హృతే।
శతక్రతురతిక్రుద్ధస్తత్ర వజ్రమవాసృజత్॥ 14-11-14(92683)
స వధ్యగానో వజ్రేణ తస్మిన్నమితతేజసా।
ఆకాశమభిదుద్రావ జగ్రాహ విషయం తతః॥ 14-11-15(92684)
ఆకాశే వృత్రభూతేఽథ శబ్దే చ విషయే హృతే।
శతక్రతురభిక్రుద్ధస్తత్ర వజ్రమవాసృజత్॥ 14-11-16(92685)
స వధ్యమానో వజ్రేణ తస్మిన్నమితతేజసా।
వివేశ సహసా శక్రం జగ్రాహ విషయం తతః॥ 14-11-17(92686)
తస్య వృత్రగృహీతస్య మోహః సమభవన్మహాన్।
రథంతరేణ తం సాంనా వసిష్ఠః ప్రత్యబోధయత్॥ 14-11-18(92687)
తతో వృత్రం శరీరస్థం జఘాన భరతర్షభ।
శతక్రతురదృశ్యేన వజ్రేణేతీహ నః శ్రుతం॥ 14-11-19(92688)
ఇదం ధర్ంయం రహస్యం వై శక్రేణోక్తం మహర్షిషు।
ఋషిభిశ్చ మమ ప్రోక్తం తన్నిబోధ జనాధిప॥ ॥ 14-11-20(92689)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అశ్వమేధపర్వణి ఏకాదశోఽధ్యాయః॥ 11 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-11-2 ఉపప్లుతం రాహుగ్రస్తం॥ 7-11-4 జిహ్మం కామాది। మృత్యుపదం సంసారప్రాపకం। అజిహ్మం శమాది। బ్రహ్మణః పదం మోక్షస్య ప్రాపకం। జ్ఞానవిషయో హేయోపాదేయతయా జ్ఞాతవ్యోర్థః। ఆర్జవం బ్రహ్మణః పదమితి ఝ.ధ.పాఠః॥ 7-11-7 ధరాహరణనిస్సార ఇతి క.థ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.